Kohli’s Wife Anushka And Dhawan’s Wife Ayesha Had A Querl In England

Oneindia Telugu 2018-10-05

Views 547

All is not well in the Virat Kohli-led Team India camp as there were reports on a fight between his wife Anushka Sharma and Shikhar Dhawan’s wife Ayesha.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli


ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ సమయంలో కోహ్లీ సేనతో అనుష్క శర్మ కనిపించింది. ఆ మధ్య వైరల్ అయిన ఫొటోపై అనేక విమర్శలు చెలరేగాయి. అయితే, తాజాగా ధావన్‌ భార్య ఆయేషా, అనుష్క మధ్య గొడవ జరిగిందనే విషయం సంచలనం రేపుతోంది. ధావన్‌ను జట్టు నుంచి తప్పించడంతో అనుష్క, ఆయేషా ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ఓ పత్రిక పేర్కొంది.

Share This Video


Download

  
Report form