Asia Cup 2018 : India Defeat Bangladesh By 3 Wickets On Last Ball To Retain Asia Cup

Oneindia Telugu 2018-09-29

Views 223

India beat a spirited Bangladesh by three wickets in a last-ball thriller to retain the Asia Cup.
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#asiacup2018
#dhoni
#dhavan
#rohitsharma

ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. శుక్రవారం దుబాయి వేదికగా ఆడిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విధించిన 223 పరుగుల లక్ష్యచేధన కోసం బరిలోకి దిగిన బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. ఓపెనర్లలో ఒకడైన శిఖర్ ధావన్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన అంబటి రాయుడు కూడా రెండు పరుగులకే ఔటయ్యాడు.

Share This Video


Download

  
Report form