ASIA CUP 2018 : Mickey Arthur : We Panicked And Went Away From Our Plans

Oneindia Telugu 2018-09-21

Views 137

Mickey Arthur, the Pakistan coach, rued the fact that his batsmen played out of character against India in the Asia Cup game, and said they needed to take more responsibility.
#asiacup2018
#indiavspakistan
#teamindia
#pakistan
#hongkong
#bangladesh
#dhavan
#dhoni
#kohli


మా బ్యాట్స్‌మెన్‌ తీవ్రమైన ఒత్తిడికి లోనవడం వల్లే ఆసియా కప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోయిందని పాక్‌ కోచ్‌ మైకీ ఆర్థర్‌ అన్నాడు. భారత్‌ అన్ని విభాగాల్లో తమకన్నా మెరుగ్గా ఆడిందని పేర్కొన్నాడు. బుధవారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు భువీ, బుమ్రా, జాదవ్ విజృంభణతో పాక్‌ 162 పరుగులకే కుప్పకూలింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS