The cricket rivalry between India and is one of the most sought after fixture. But for a variety of reasons, it has now been restricted to ICC tournaments and other multi-nation events. Come Wednesday, the neighbours will face each other in the group stage match of the Asia Cup 2018 at Dubai, UAE.
#AsiaCup2018
#india
#teamindia
#rohitsharma
#UAE
#BhuvneshwarKumar
#Dubai
ఆసియా కప్ టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గాయి. తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు హాంకాంగ్‌పై విజయం సాధించాయి.