The Union Cabinet on Wednesday approved an ordinance making triple talaq offense after the government failed to pass a bill through both houses of the Parliament.
#tripletalaq
#ordinance
#centralcabinet
#supremecourt
#parliment
వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు అటు లోక్‌సభలో పాస్ అయినప్పటికీ ఇటు రాజ్యసభలో పాస్ అయ్యేలా చూడటంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో బిల్లును ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌లో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టంలో ఏదైతే ఉందో అవే ట్రిపుల్ తలాక్ బిల్లులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బిల్లును చట్టంగా మార్చింది కేంద్రం.