Central Government on Wednesday While addressing a press conference in Delhi, Union Minister of Information & Broadcasting, Prakash Javadekar said health workers who are trying to save the country from this epidemic are unfortunately facing problems, and no such incidents against them will be tolerated.
#lockdown
#PrakashJavadekar
#EpidemicDiseasesAct
#coviddoctors
#coronavirus
#COVID19
#covidcasesinindia
#PMNarendraModi
#Covidvaccine
కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై జరుగుతున్న దాడులపై కేంద్రం సీరియస్ అయింది. కరోనా నివారణకు చేసే ప్రయత్నాలను అడ్డుకున్నా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, డాక్టర్లపై హింసకు పాల్పడినా సహించేంది లేదని స్పష్టం చేసింది.