ఈ రోజు ప్రారంభం కానున్న ఎపి అసెంబ్లీ సమావేశాలు

Oneindia Telugu 2018-09-18

Views 79

The AP Assembly Session on Tuesday began as usual at 9'o Clock. As soon as the meetings began, Speaker Kodela Shivaprasad took up the Question Hour. Another side the state government is ready to introduce 10 bills in Assembly on today.
#andrapradesh
#amaravathi
#assemblysession
#stategovernment
#introduce
#disussion

మంగళవారం నాటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు యాథావిథిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో నేడు పలు కీలక అంశాలపై చర్చతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 10 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. సివిల్‌ కోర్టు సవరణ, ఉర్దూ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, మోటార్‌ వాహనాల బిల్లు, హౌసింగ్‌ బోర్డు సవరణ బిల్లు, వివాహాల నమోదు బిల్లు, రెపియల్‌కు సంబంధించిన-2, దుకాణాల ఏర్పాటుకు బిల్లులను ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందని సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS