JanaSena Party's First contestant announced by party Chief PawanKalyan, He is non other than Pithani Balakrishna from Mummidivaram constituency.
#andhrapradesh
#janasena
#eastgodavari
#pawankalyan
#tuesday
#Mummidivaram
వచ్చే సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా జనసేన సమర శంఖం పూరించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసే తొలి అవకాశాన్ని పొందిన ఆ నేత పితాని బాలకృష్ణ.