కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి కేటీ రామారావు విమర్శలు

Oneindia Telugu 2018-09-05

Views 171

Telangana minister KTR on Tuesday lashed out at Congress and Uttam Kumar Reddy.telangana cm kcr is planning to go pre elections in telangana. that's why he is conducting public meeting. few days back pragathi nivedana sabha which was organised by ktr became utter flap. now again kcr planning for one more meeting in siddipeta district husnabad. but now the entire responsibility taking minister mr hareesh rao.
#KTR
#Telangana
#Congress
#UttamKumarReddy
#kcr
#hareeshrao

కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్‌ నేతలకు బుద్ధి రావడంలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి సమక్షంలో మాచారం కాంగ్రెస్‌ ఎంపీపీ ఎల్‌. నర్సింగరావు,తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS