Lakshmi Movie Review and Rating లక్ష్మీ మూవీ రివ్యూ & రేటింగ్

Filmibeat Telugu 2018-08-24

Views 6

Lakshmi is a 2018 Indian Tamil language musical film written and directed by A. L. Vijay. The film stars Prabhu Deva, Ditya Bhande and Aishwarya Rajesh in the lead roles, with a supporting cast including Salman Yusuff Khan and Karunakaran. Produced by Prateek Chakravorty, Shruti Nallappa and R. Ravindran under the banner of Pramod Films and Trident Arts, the film features music composed by Sam C. S. and cinematography by Nirav Shah. The film released on 24 August 2018 on the eve of Varalakshmi Vratam and based on the theme of goddess Lakshmi.
#lakshmitelugumovie
#reviewandrating
#lakshmi
#telugu
#prabhudeva
#aishwariyarajesh
#alvijay
#ditya

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ప్రత్యేక పాత్రలో మాస్టర్ దిత్య నటించిన చిత్రం లక్ష్మీ. డ్యాన్స్ కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవ సరసన ఐశ్వర్యా రాజేష్ నటించింది. అభినేత్రి, కణం చిత్రాలను రూపొందించిన ఏఎల్ విజయ్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. డ్యాన్స్‌ను పిచ్చిగా ఆరాధించే ఓ చిన్నారి తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నదనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 24న రిలీజైంది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS