Rakul Preet Singh and Jhansi kiss scene from Manmadhudu 2 movie goes viral on social media. Manmadhudu 2 is a 2019 Telugu romantic comedy film, produced by Nagarjuna Akkineni, P.Kiran under Annapurna Studios, Anandi Art Creations, Viacom18 Motion Pictures banners and directed by Rahul Ravindran. It stars Nagarjuna Akkineni, Rakul Preet Singh in the lead roles and music composed by Chaithan Bharadwaj.
#akkineninagarjuna
#manmadhudu2
#rakulpreetsingh
#jhansi
#manmadhudu2review
#rakuljhansikiss
#rahulravindran
#chinmayisripada
#samantha
వయసు పెరుగుతున్న కొద్ది మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్ నాగార్జున. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుడే కింగ్, తాజాగా ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీని తెలుగులో రీమేక్ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాతో నాగార్జున మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు . మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..? అది తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.!