Dorasani Movie Review And Rating || దొరసాని మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-13

Views 17

Shivatmika Rajasekhar and Anand Devarakonda's Dorasani Set to release on July 12th. KVR Mahendra is director. Madhura Sridhar is the producer for the movie. This movie released on July 12th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
#dorasanireview
#dorasani
#ananddevarakonda
#shivathmika
#kvrmahendra
#tollywood

తెలంగాణ కథ, భాష, యాస నేపథ్యంగా రూపొందుతున్న సినిమాలకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దొరసాని. హీరో విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ప్రముఖ సినీ దంపతులు జీవితా రాజశేఖర్ కూతురు శివాత్మిక‌, దర్శకుడిగా కేవీఆర్ మహేంద్ర సినీ పరిశ్రమకు పరిచయం కావడంతో ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.రిలీజ్‌కు ముందు టీజర్లు, ట్రైలర్లు, ఆడియో కూడా ఆకట్టుకొనే విధంగా ఉండటంతో దొరసాని అందర్నీ ఆకర్షించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దొరసాని రివ్యూ ఏంటో తెలుస్కుందాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS