Admitting that India were not up to the mark, Virat Kohli said team needs to find more balance ahead of the Test series against England and prior to the ICC World Cup 2018. "We need to have a good balance in the side, and we need to get our act right before the World Cup. We can't rely on one skill, and we need to do well in all departments," Kohli said after England beat India by eight wickets in the third ODI to win the series 2-1.
#virushka
#Anushkasharma
#ViratKohli
#ODI
#Testserie
#England
#indiavsengland2018
మరో 24 గంటల్లో టెస్టు సిరీస్ ప్రారంభమవుతుందనగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణితో షాపింగ్ చేస్తూ.. కెమెరా కంటికి చిక్కాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే భారత జట్టు తీవ్రంగా కసరత్తులు చేసింది. కెప్టెన్ కోహ్లీ.. స్పోర్ట్స్ దుస్తుల్లోనే సతీసమేతంగా షాపింగ్‌కు వెళ్లాడు. మాల్‌లోని ఓ వ్యక్తి వారిద్దరినీ ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.