Asia Cup 2018 : Anushka Sharma Hugs Virat Kohli After England Return

Oneindia Telugu 2018-09-17

Views 199

virat Kohli keep says that Anushka is his pillar of support and the actress, inspite of having a busy schedule, he makes sure she is fully supportive of her husband.Anushka Sharma is hugs Virat Kohli who returned from oval test series.
#asiacup2018
#Anushkasharma
#cricket
#viratkohli
#ovaltestseries


క్రికెట్ గురించి పెద్దగా తెలియకపోయినా విరాట్-అనుష్కాల ప్రేమాయాణం గురించి మాత్రం తెలియని వాళ్లుండరు. టీమిండియాను తానొక్కొడై నడిపించే కోహ్లీని నడిపించేది అనుష్క శర్మేనని విరాట్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకొని విరామం తీసుకొనేందుకు ఇండియాకు తిరుగుప్రయాణమైన విరాట్ కోహ్లీకి తన భార్యే స్వాగతం పలికింది.

Share This Video


Download

  
Report form