గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారింది. కొన్ని రోజుల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలిచింది. ప్రస్తుతం శ్రిరెడ్డి ఫోకస్ తమిళ చిత్ర పరిశ్రమపై పడింది. చెన్నైలోని యూట్యూబ్ చానల్స్ కు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమిళ సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది.సీనియర్ దర్శకుడు భారతీ రాజా శ్రీరెడ్డి వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.
Director Bharathi Raja Sensational comments on SriReddy. SriReddy on fake news
#DirectorBharathiRaja
#SriReddy