ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు రికార్డు ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. స్వదేశంలో జరిగే టెస్టు సిరిస్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసే టీమిండియా, ఉపఖండం బయట మాత్రం తేలిపోతూ ఉంటుంది.
India vs England Cricket match History, One Day International Records England vs India, Test matches since 1932, and all One day records, Twenty20 International stats between India and England.
#india
#england
#testcricket
#cricket
#indiainengland2018