Bigg Boss Season 2 Telugu : Nani Makes Serious Comments On Commentators

Filmibeat Telugu 2018-07-23

Views 2

నేచురల్ స్టార్ నాని చాలా కూల్‌గా నవ్వుతూ కనిపిస్తారు. ఆయనకు నిజంగా కోపం వస్తుందా అనే అనుమానం కలుగకమానదు. అలాంటిది ఆదివారం ప్రసారమైన బిగ్‌బాస్ షోలో నెటిజన్లపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో వారు మాట్లాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లపై నాని సీరియస్ అయ్యారు. నాని ఆగ్రహం ఆయన మాటల్లోనే..
బిగ్‌బాస్ హోస్ట్‌గా నా బాధ్యతను బాగానే నిర్వర్తిస్తున్నాను. ఓ మనిషిగా ఒక విషయం చెప్పాలనుకొంటున్నాను. రీసెంట్‌గా బిగ్‌బాస్ టీమ్ నాకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ వీక్ నుంచి సోషల్ మీడియాలో షోపై, ఇంటి సభ్యులపై వస్తున్న రియాక్షన్ ఎలా ఉందనే విషయాన్ని వారు నాకు చూపించారు.

Bigg Boss 2 Telugu 40 day highlights. Natural star Nani Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. This week, Manchu Lakshmi was guest in house. There is best interaction between Nani and Manchu Lakshmi. After that, Nani on Netizens, who makes comments on Tejaswi and BiggBoss show.
#BiggBoss2
#Nani
#ManchuLakshmi

Share This Video


Download

  
Report form