Bigg Boss Season 2 Telugu : Tejaswi Madivada Got Eliminated

Filmibeat Telugu 2018-07-23

Views 8

Bigg Boss 2 Telugu 40 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. On 40th day episode Samrat and Tejaswi has elemination threat. Roll Rida, Tanish, Deepti Nallamoth escaped from elemination
#BiggBoss2Telugu
#Tejaswi

బిగ్‌బాస్ హౌస్‌లో కీలకమైన ఎలిమినేషన్ రోజైన ఆదివారం ఆసక్తికరమైన పరిణామాలతోపాటు కొన్ని విషాదఛాయలు కనిపించాయి. ఎలిమినేషన్ డే కావడంతో అందరూ దానిపైనే చర్చ మొదలుపెట్టారు. అలా సెలబ్రిటీలు మాట్లాడుకుంటుండగానే మంచు లక్ష్మీ ఇంట్లోకి రావడంతో సందడిగా మారింది. ఈ వారం మంచు లక్ష్మీ ఒకరిని ఎలిమినేట్ చేయడం విశేషం.
ఆదివారం ఉదయమే తేజస్వి, సామ్రాట్ ఎలిమినేషన్ గురించే మాట్లాడుకొన్నారు. నేనే వెళ్లిపోతాను అని సామ్రాట్ అనగా.. లేదు నేనే వెళ్లిపోతాను అని తేజస్వి చెప్పింది. ఇద్దరం షూటింగ్‌లో ఉన్నాం అనుకొందాం. ఒకవేళ నీవు వెళ్లిపోతే. నీ షెడ్యూల్ అయిపోయింది. నీవు వెళ్లావనుకొంటా. నాది పూర్తయినప్పుడు నేను బయటకు వస్తాను కదా అని సామ్రాట్ అన్నారు.

Share This Video


Download

  
Report form