India's wrist spinner Kuldeep Yadav has been the main tormentor of England as he has grabbed nine wickets in the two one-day internationals (ODIs) so far. Kuldeep Yadav claimed 6 for 25 in India's eight-wicket win in the first ODI and then followed his brilliant form by bagging 3 for 68 in the second ODI.
#markwood
#england
#kuldeepyadav
#3rdodi
#viratkohli
లీడ్స్ వేదికగా టీమిండియాతో జరగనున్న ఆఖరి వన్డేలో భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను అలవోకగా ఎదుర్కొంటామని ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో వన్డే జరగనుంది.ఈ సిరిస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సమమైంది. దీంతో మూడో వన్డే సిరిస్ విజేతను నిర్ణయించేది కావడంతో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేకి ముందు మార్క్ వుడ్ మాట్లాడుతూ కుల్దీప్ బౌలింగ్‌లో వికెట్ ఇవ్వకుండా ఆడితే ఆ తర్వాత పరుగులు సులభంగానే చేయొచ్చని తెలిపాడు.