India vs Westindies 2018 2nd Odi : Kuldeep Yadav's Googly Ball Stands Outstanding

Oneindia Telugu 2018-10-25

Views 370

Kuldeep Yadav (3/67) was the pick of the bowlers for the Indians as the chinaman picked up three wickets and brought the hosts back in the game after getting the wicket of Rovman Powell (18). Yuzvendra Chahal (1/63) and Ravindra Jadeja (1/49) also bowled well while Mohammed Shami (1/59) proved slightly expensive as bowling seemed tough after the dew factor came into play.
#westindiesvsindia2018
#kuldeepyadav
#cricket
#westindies
#viratkohli


విశాఖపట్నం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డే టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ విసిరిన ఓ గూగ్లీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ వేసిన కుల్దీప్ యాదవ్.. ఆ ఓవర్ ఐదో బంతిని గూగ్లీ రూపంలో విసిరాడు. దాన్ని అర్థం చేసుకోవడంలో మార్లోన్ శామ్యూల్స్‌ (13: 10 బంతుల్లో 3ఫోర్ల) పూర్తిగా విఫలమైయ్యాడు. బంతి అతని బ్యాట్ పక్క నుంచి వెంట్రుక వాసి దూరంలో వెళ్లి బెయిల్స్‌ను పడగొట్టింది.

Share This Video


Download

  
Report form