Sachin Tendulkar Reveals Joe Root's Secret Success Against Kuldeep Yadav

Oneindia Telugu 2018-07-23

Views 72

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు సచిన్ సూచనలిస్తున్నాడు. చివరిగా జరిగిన మూడో వన్డేలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్ జో రూట్‌ సమర్థంగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనిని చిత్తు చేయాలంటే.. పొడి పిచ్‌లపై సరిగ్గా సన్నద్ధమైతేనే సాధ్యమవుతుందని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు.టీమిండియాకు టెస్టు సిరీస్‌లో మాత్రం మంచి అవకాశాలే ఉంటాయని సచిన్‌ చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్‌లోని మిగతా బ్యాట్స్‌మెన్‌ కుల్‌దీప్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేరని పొడిబారిన పిచ్‌పై అతడు, మిగతా భారత స్పిన్నర్లు కీలకంగా నిలుస్తారని సచిన్‌ పేర్కొన్నారు. భువనేశ్వర్‌ లేకపోవడం ఇబ్బందికరమే అన్నారు.

England Test captain Joe Root may have decoded how to tackle chinaman Kuldeep Yadav but Sachin Tendulkar feels that the young wrist spinner could still prove to be a handful if the home team prepares dry surfaces for the upcoming five Test series against India, starting August 1.
#cricket
#sachintendulkar
#joeroot
#kuldeepyadav
#indiainengland2018

Share This Video


Download

  
Report form