India captain Virat Kohli won a crucial toss and opted to bowl first against Australia and invited Aaron Finch to bat first in the opening Twenty20 International of the three-match series, here on Wednesday (November 21). The Men In Blue, under the leadership of captain Virat Kohli, must be looking to continue their dominance against the Aussies in the shortest format of the game. When they last toured Down Under in 2016, under MS Dhoni's leadership, the Indian team became the first visiting side to whitewash Australia in the shortest format of the game.
#indiavsaustralia
#khaleelahmed
#aaronfinch
#kohli
#brisbane
తొలి వికెట్‌ను తీసుకుని ఆస్ట్రేలియా పతనాన్ని ఆరంభించిన ఖలీల్‌కు.. కుల్దీప్ యాదవ్ తోడైయ్యాడు. తొమ్మిదో ఓవర్, పదో ఓవర్లలో రెండు వికెట్లు తీసి క్రిస్ లిన్, ఫించ్‌లను పెవిలియన్‌కు పంపాడు. 11ఓవర్లు ముగిసే సరికి కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టి 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకంటే ముందు తొలి వికెట్‌ను ఖలీల్ అహ్మద్.. తీశాడు