Harbajan Singh Talks About Social Issues

Oneindia Telugu 2018-07-17

Views 501

Hailed as one of the best ever finishers in limited overs, Dhoni in the past couple of years have struggled to finish a lot of high pressure games unless there has been top-order support from the other end. India were chasing a competitive target of 323 on a Lord's track that slowed down and for once the top order failed with a lot of responsibility on Dhoni. However Dhoni failed to force the pace with India managing only 236 in 50 overs.
#Dhoni

క్రికెట్ కంటే సామాజిక విషయాలపైనే భజ్జీ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. భారతీయులు హిందూ-ముస్లిం అంటూ గొడవలు పడొద్దని సూచిస్తున్నాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. ఫ్రాన్స్‌-క్రొయేషియా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా గెలిచి చూపించింది. ఇది ఫ్రాన్స్ జట్టకు రెండో ప్రపంచ కప్.

Share This Video


Download

  
Report form