ICC Cricket World Cup 2019 : Team India Seniors Lauds Shakib’s 124*, Including Harbhajan || Oneindia

Oneindia Telugu 2019-06-18

Views 329

ICC Cricket World Cup 2019:In the 23rd match of the ICC World Cup 2019, Bangladesh faced West Indies at The Cooper Associates County Ground, Taunton and we saw one of the best performances from Bangla Tigers after their fireworks in 2015 World Cup.
#icccricketworldcup2019
#banvwi
#shakibalhasan
#tamimiqbal
#mushfiqurrahim
#jasonholder
#hetmyer
#cricket
#teamindia

ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో ఆశ్చ‌ర్యం క‌లిగించే ఫ‌లితం. మొన్న‌టికి మొన్న బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును మ‌ట్టి క‌రిపించిన బంగ్లాదేశ్ టీమ్‌.. మ‌రో సంచ‌ల‌నాత్మ‌క విజ‌యాన్ని అందుకుంది. వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. వెస్టిండీస్ టీమ్‌పై గెల‌వ‌డం వ‌ర‌కు మాత్ర‌మే చూసుకుంటే- ఇది పెద్ద విజ‌యంగా క‌నిపించ‌క‌పోవ‌చ్చు. 322 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆ జ‌ట్టు సునాయాసంగా, అల‌వోక‌గా అందుకోవ‌డం అనిత‌ర సాధ్య‌మ‌నిపించింది. ఓ ఛేజింగ్ టీమ్ పైగా బంగ్లాదేశ్ వంటి వ‌ర్ధ‌మాన జ‌ట్టు 300 ప్ల‌స్ స్కోరును మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించ‌డం అరుదైన‌, అద్భుత విజ‌యం కిందికే లెక్కేసుకోవ‌చ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS