When he bought a ticket last year for a World Cup quarterfinal in Sochi, Russian football fan Yevgeny Yegorov guessed, based on form and pedigree, that he would most likely be a neutral spectator watching Spain play Argentina.
#footballrussia2018
#fifaworldcup2018
#croatia
రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో జరిగే ప్రతి మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లతో క్వార్టర్ ఫైనల్స్ సమరం మొదలైంది.టోర్నీలో భాగంగా తొలిరోజు జరిగిన క్వార్టర్ పైనల్స్‌లో ఫ్రాన్స్, బెల్జియం జట్లు ప్రత్యర్ధి జట్లు అయిన ఉరుగ్వే, బ్రెజిల్‌పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాయి. వరల్డ్ కప్‌లో క్వార్టర్ పైనల్స్ మరో అంకం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ మ్యాచ్‌ల కోసం ఎదురు చూశారు.