Kohli On Forbes List As One Of The Highest-Paid Athletes

Oneindia Telugu 2018-06-06

Views 182

India cricket team captain Virat Kohli is among the world's highest-paid athletes, according to Forbes. Kohli is the only sportsperson from India to be featured in the list.
#viratkohli
#teamindia

ప్రపంచంలో అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు లభించింది. అంతేకాదు భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీనే.
గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్‌ ఈ జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Share This Video


Download

  
Report form