India vs Australia 2018,2nd Test : Virat Kohli Joins Unwanted List After Losing Toss In Perth

Oneindia Telugu 2018-12-14

Views 325

This was Virat Kohli’s ninth toss loss this calendar year and he becomes only the third Indian captain to do so.
#viratkohli
#IndiavsAustralia
#rohithsharma
#UmeshYadav
#HanumaVihari
#Telugucricketer
#PerthTest
#2ndTest
#ashwin


ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్‌ను టీమిండియా పెర్త్ వేదికగా ఆడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వేసిన టాస్ ఎంచుకునే ప్రక్రియలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఓడిపోయాడు. టాస్ గెలిచిన కెప్టెన్ టిమ్ పైనె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇలా టాస్ ఓడి.. కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది కోహ్లి టాస్ ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. ధోనీ (12), గంగూలీ (11) తర్వాత ఓ ఏడాదిలో అత్యధిక టాస్‌లు ఓడిపోయిన కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS