Top 10 Highest-Paid Cricketers 2021 | Kohli, Dhoni | IPL 2021

Oneindia Telugu 2021-07-12

Views 300

Top 10 Highest Paid Cricketers in the World 2021 As Per Year Income, Virat Kohli Tops The Chart.
#HighestPaidCricketers
#ViratKohli
#MSDhoni
#kohliinstagramincomeperpost
#Top10HighestPaidCricketers2021
#IPL2021
#CSK
#RCB

మైదానంలోనే కాదు.. సంపాదనలోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రారాజుగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యధికంగా సంపాదించే టాప్ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కోహ్లీ.. తాజాగా అత్యధిక వార్షిక ఆదాయం అందుకుంటున్న క్రికెటర్‌గా నిలిచాడు. స్పోర్ట్‌నైల్ సంస్థ వివరాల ప్రకారం విరాట్ కోహ్లీ సంవత్సరానికి రూ. 208.56 కోట్లు ఆర్జిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form