2018 హోండా డియో విపణిలోకి విడుదలయ్యింది. హోండా టూ వీలర్స్ దేశీయ స్కూటర్ల విపణిలోకి నూతన 2018 ఎడిషన్ డియో స్కూటర్‌ను పలు రకాల అప్‌డేట్స్‌తో ప్రవేశపెట్టింది. నూతన కలర్ అప్‌డేట్స్ మరియు ఫీచర్లతో వచ్చిన 2018 హోండా డియో ప్రారంభ ధర రూ. 50,296 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. 2018 హోండా డియో బేస్ వేరియంట్ ధర రూ. 50,296 లు మరియు హోండా డియో ఎస్‌టిడి వేరియంట్ ధర రూ. 51,292 లు అఏదే విధంగా హోండా డియో డిఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 53,292 లు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/new-honda-dio-launched-india-at-rs-50-296-specifications-features-images/articlecontent-pf75996-012010.html
#HondaDio #HondaDioPrice #HondaDioReview #HondaDioSpecification #HondaDioPics