IPL 2018: MI VS KXIP Match Preview | Oneindia Telugu

Oneindia Telugu 2018-05-04

Views 8

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వగా, హైదరాబాద్ చేతిలో పంజాబ్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Mumbai Indians face a strong possibility of an early exit from the Indian Premier League with Kings XI Punjab the upcoming opposition. MI would hope to sort out their woes at the start with the bat and the ball when they travel to Holkar Stadium in Indore. The three-time champions are in miserable run of form having won two matches out of eight and sit bottom of the IPL table.

Share This Video


Download

  
Report form