An inhumane incident was captured on CCTV cameras, in which an old woman was thrashed mercilessly by a man in Bareilly.
మనుషుల్లో మానవత్వం రోజు రోజు కి మంటకలిసిపోతుంది. ఒకతను ఈ వీడియోలో ఒక ముసలావిడని ఇష్టం వచ్చినట్టు కొడుతూ తోస్తూ క్రూరంగా ప్రవర్తించాడు. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆవిడ ఎవరో తెలియదు, అతనికి ఆమెను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. కానీ ఆవిడ కొట్టవద్దని దండం పెడుతున్నా మానవత్వం మరిచిపోయి ఆమెను తోసి తరువాత కాలితో తన్ని అతను తన బలాన్ని ప్రదర్సిన్చుకున్నాడు. తరువాత ఆమెను లాక్కుంటూ ఏటో తీసుకుపోయాడు. ఇంతవరకూ ఆకడున్న cctv కెమెరా లో రికార్డు అయింది. అయితే దీనితో పాటు ఇంకో ఘరోం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతుండగా పక్కనుండి చాలామంది వెళ్ళారు కానీ ఎవ్వరూ ఆపడానికి కూడా ప్రయత్నించలేదు.