KTR Inaugurated 66th National Town And Country Planners Congress

Oneindia Telugu 2018-02-03

Views 3.6K

Telangana IT Minister K T Rama Rao inaugurated the 66th National Town and country planners congress 2018 by Institute of Town Planners in Hyderabad.

శుక్రవారం నగరంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) ఆధ్వర్యంలో 66వ నేషనల్ టౌన్ అండ్ కంట్రి ప్లానర్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి మంత్రి కే తారక రామారావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీసుకున్న అనుమతికంటే అధిక విస్తీర్ణంలో కట్టిన నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవద్దు? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుందో చెప్పాలని సదస్సుకు హాజరైన నిపుణులను కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS