Minister #KTR Inaugurates Hitech City Railway Under Bridge at #Kukatpally

Oneindia Telugu 2021-04-05

Views 3

Minister for muncipal admministration and urban development KTR along with GHMC mayor Vijayalakshmi Gadwal on onday inaugurated new four-lane Road under Bridge near Hitech City MMTS station.
#KTR
#HitechCity
#Kukatpally
#MayorVijayalakshmi
#RUB
#SRDP
#Telangana

ఐటీ ఉద్యోగుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు తొల‌గిపోయాయి. కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రోడ్ అండ‌ర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వరం కృష్ణారావు, మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS