KCR Inaugurated Rythu Vedika బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాను... అందుకే కఠిన నిర్ణయం ! కేసీఆర్

Oneindia Telugu 2020-10-31

Views 35

Chief Minister K Chandrasekhar Rao has inaugurated Rythu Vedika for Farmers at Kodakandla village of Jangaon district on Saturday.
#CMKCR
#RythuVedika
#KCRInauguratedRythuVedika
#ChiefMinisterKChandrasekharRao
#HyderabadRains
#Kodakandlavillage
#Jangaondistrict
#Farmers

రైతు వేదికల నిర్మాణంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు నిర్మించిన దాఖలా లేదన్నారు. అభివృద్ది చెందిన అమెరికా,యూరోప్ లాంటి దేశాల్లోనూ రైతులకు ప్రత్యేక వేదికలు లేవన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS