Polavaram Project : Chandrababu Naidu's Double Standard Revealed

Oneindia Telugu 2017-12-02

Views 163

AP CM Chandrababu played so many roles with in 24 hours on Polavaram Project. Union Government orders AP government to stop tender process on polavaram.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వర ప్రదాయిని 'పోలవరం' సాగునీటి ప్రాజెక్టు అని మూడున్నరేళ్లుగా జరుగుతున్న ప్రచారం సంగతలా కొద్దిసేపు పక్కన బెడితే.. నిర్దేశిత గడువులోగా పని పూర్తి చేయడానికి కాపర్ డ్యామ్‌ల నిర్మాణానికి చేపట్టిన టెండర్ల పనులు నిలిపేయాలని గత నెల 27వ తేదీన కేంద్రం రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. అధికార టీడీపీ, రాష్ట్ర మంత్రులు.. ఎదురు దాడికి దిగారు. మరోవైపు సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని తమకు తాముగా చెప్పలేదని మరోమారు దాటవేసేందుకు పూనుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ వాదనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిగా దాడి చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form