Ivanka Trump at Golconda Fort : Watch How she excited

Oneindia Telugu 2017-11-30

Views 487

Ivanka Trump, daughter and advisor of US President Donald Trump, who arrived here on Tuesday to attend the GES, visited the historic Golconda Fort and not the Charminar on Wednesday.Ms Trump explored the fort premises on foot.

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గోల్కొండ కోటలాంటిది లేదని వ్యాఖ్యానించారు. ఈ కోటను చూసి ఆమె ముగ్ధురాలయ్యారు. గోల్కొండ కోట నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసారు. ఆమె కాలి నడకన గోల్కొండ కోటలో తిరిగారు. ఇద్దరు గైడ్‌లు ఆమెకు గోల్గొండ కోట చరిత్ర గురించి చెప్పారు. పలుచోట్ల తిరిగి ఆమె వారి నుంచి విషయాలు తెలుసుకున్నారు. వాటిని ఆసక్తిగా విన్నారు. ఇవాంకా చారిత్రక కట్టడాలను వీక్షించేందు కోసం ప్రభుత్వం బ్యాటరీ కార్లను ఏర్పాటు చేసింది. కానీ ఆమె నడుచుకుంటూనే కోట చారిత్రక విషయాలను తెలుసుకున్నారు

Share This Video


Download

  
Report form