18 cars rammed into each other on the Agra-Noida Yamuna Expressway due to low visibility. Speeding cars rammed into one another, while people on the footpath were shouting and requesting the drivers to slow down. 18 cars collide on Yamuna highway due to Delhi-NCR's dangerous smog
డిల్లీని దట్టమైన పొగమంచు వణికిస్తోంది. పొగమంచు కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగ్రా నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వే జాతీయ రహదారిపై ఈ ఉదయం పొగ మంచు కారణంగా భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన మంచు కారణంగా 13 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకున్నాయి. ప్రమాదం కారణంగా హైవేపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడి..కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి..సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్దరిస్తున్నారు.