Bizarre : Man puts Kidney On Sale To Bear Expenses Of Divorced Wife | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-07

Views 3

A shocking incident has come to light from Madhya Pradesh's Vidisha, where a man has put his kidney on sale in order to pay for divorced wife's expenses. The victim is a plumber by profession and is getting calls from all across the country and outside the country as well for his kidney.

ఒక వ్యక్తి తన కిడ్నీ ని అమ్మకానికి పెట్టాడు. అబ్బా ఎప్పుడూ వినే న్యూస్ నే గా ఇందులో ఏముంది. ఇది చాలా రొటీన్ మేటర్ కదా, రోజుకు ఎంతోమంది ఎన్నో అవయవాలు అమ్ముకుంటున్నారు ఇందులో ఏముంది. ఇదేగా మీ ఫీలింగ్ ఐతే కొంచెం ఆగండి. కిడ్నీ ని అమ్మకానికి పెట్టడం కామన్ నే కానీ అది పెట్టడానికి గల కారణమే కొంచెం కొత్తగా ఉంది. ఎవరైనా బతకడానికి డబ్బుల్లేకో లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగోకపోతేనే ఇలాంటి కారణాలకు బాడీ పార్ట్శ్ అమ్ముకోవడం చూసుంటాం. కానీ విడాకులు తీసుకున్న భార్యకు భరణం కట్టడానికి అంటే మెయిన్ టెన్స్ మనీ కోసం అతడు కిడ్నీ ని అమ్మకానికి పెట్టాడు.
మధ్యప్రదేశ్లోని విదిష నుంచి వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన, విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించాల్సిన డబ్బుల కోసం ఒక వ్యక్తి తన మూత్రపిండాలను విక్రయించినట్లు తెలుస్తోంది. ఐతే బాధితుడు వృత్తి పరంగా ఒక ప్లంబర్. ఐతే దేశం నలువైపుల నుండి అతనికి మూత్రపిండాల కోసం కాల్స్ చేస్తున్నారు అంట. అతను మాత్రం 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట . ఇలాంటి సంగటనలు ఎన్నో చూస్తున్నాం రోజూ ఐతే ఇది మాత్రం కొంచెం కొత్తగా అన్పిచింది. అందుకే విడాకులు ఇచ్చేముందు ఒకసారి ఆలోచించుకోండి.

Share This Video


Download

  
Report form