Bizarre! Google Shows Anushka Sharma Is The Wife Of Rashid Khan! || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-12

Views 18

The search engine google thinks that Afghanistan cricketer Rashid Khan is married to Bollywood actress Anushka Sharma. When one searches “Rashid Khan wife” the instant featured and highlighted response is ‘Anushka Sharma’. This search result, however, has been modified several times today itself, but the answer remains the same.
#RashidKhanWife
#RashidKhan
#AnushkaSharma
#ViratKohli
#SunrisersHyderabad
#IPL2020
#Cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కదా!!. మరి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్‌ ఖాన్‌ భార్య అని అంటున్నారేంటి? అనే సందేహం వచ్చిందా?. ఇలా రావడం ప్రతిఒక్కరికి సహజమే. అసలు విషయం ఏంటంటే.. గూగుల్‌లో 'రషీద్‌ ఖాన్‌ వైఫ్' అని సెర్చ్‌ చేస్తే.. అనుష్క శర్మ అని వస్తుంది. నిజం చెప్పాలంటే 22 ఏళ్ల రషీద్‌ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS