Watch Kalyan Krishna Speech at Devi Sri Prasad Pre Release Function.Devi Sri Prasad is a Telugu movie starring Pooja Ramachandran and Bhupal Raju in prominent roles.
ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం దేవిశ్రీప్రసాద్. మనోజ్ నందన్ పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సంధర్బంగా .. స్సోగ్గాడే చిన్ని నాయన,రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల దర్శకులు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ఇది తప్పకుండ చూడాల్సిన సినిమా, ఈ సినిమాలో చేసిన ప్రతిఒక్కరు నాకు తెలిసిన వాళ్ళే., దేవి శ్రీ ప్రసాద్ అనగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవి గారి గురించి అనుకున్నా కాని హారర్ నేపధ్యంలో చేసారు.,ఈ సినిమా ఆలోచించే విధంగా వుంటుంది.,ధనరాజ్ గురించి చెప్పాలి సినిమాని చాలా ఇష్టపడి చేసే వ్యక్తి డైరెక్టర్ కూడా ఇంతకూ ముందు చేసిన సినిమాలు అన్ని కొత్తగా ఉంటాయి.,ఈ సినిమాకూడా కొత్తగా వుంటుంది,ఈ సినిమా చూస్తుంటే మంచి క్వాలిటీ కనిపిస్తుంది అన్నారు. ``టైటిల్ చూస్తుంటే కొత్త కాన్సెప్ట్ ను ఎక్సపెక్ట్ చేయొచ్చు. డైరెక్టర్ శ్రీ కృష్ణ నాకు బాగా తెలుసు. తను చేసే ప్రతి సినిమా కొత్తగా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రం కూడా అలానే ఉంటుందని భావిస్తున్నాను`` అన్నారు