The sources close to the Robo film unit revealed that 2.0 is not a continuation for Robo and we also won't be seeing Chitti - The Robor again in the second part.
సూపర్‌స్టార్ రజనీకాంత్ - ఏ వన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబో సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. 2010లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా రజనీ - శంకర్ ఇద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.