Shankar’s Rajinikanth, Akshay Kumar and Amy Jackson starrer, Robo’ sequel, ‘2.0’ finally has a release date!In this movie, which is a sequel to 'Robot' aka 'Enthiran', everything i.e. the location, technical ... Rajinikanth's movie has already broken two of the big records of SS Rajamouli's ... 'Baahubali' was dubbed in 4 languages, but this one will be released.
#rajinikanth
#akshaykumar
#shankar
#Robo2.0
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రికార్డులను తిరుగరాసిన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని ప్రాంతాలకతీతంగా ప్రేక్షకులు ఆదరించారు. బాహుబలి సృష్టించిన రికార్డులను తిరుగరాసే సినిమా ఏదైనా వస్తుందా అనేంతగా ప్రమాణాలను సెట్ చేసింది. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో2.0 చిత్రం బాహుబలి రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఈ సినిమాను చూసిన కొందరు రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు. అదే విషయాన్ని సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.