Ravindra Jadeja is often said to have one of the fiercest throws from the deep in international cricket. But India skipper Virat Kohli showed on Saturday that just like his power-packed batting, he can generate bullet-like speed even with his throws from the deep.
మైదానంలో చిరుతలా పరుగులుపెట్టే కెప్టెన్ కోహ్లీ అద్భుతరీతిలో ఫీల్డింగ్ చేసి, మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. శనివారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భువీ వేసిన 19వ ఓవర్‌లో డాన్ క్రిస్టియన్ షాట్ కొట్టాడు.