Bigg Boss Season 1 Title Winner Siva Balaji wins,takes home Rs 50 lakh | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-09-25

Views 5

In Bigg Boss Telugu, Shiva Balaji, the angry young man of Tollywood won the prize and the 50 lakh rupee cash award.Adarsh As Runner Up
తెలుగు టెలివిజన్ చరిత్రలో సరికొత్త రియాల్టీ షో 'బిగ్ బాస్’ సీజన్ 1 విజయవంతంగా పూర్తయింది. మొత్తం 14 మంది పోటీ పడగా... హరితేజ, శివ బాలాజీ, ఆదర్శ్, నవదీప్, అర్చన మధ్య చివరి వారం వరకు టఫ్ కాంపిటీషన్ జరిగింది. 10 వారాల పాటు పోటాపోటీగా సాగిన ఈ షోలో శివ బాలాజీ విన్ అయ్యారు. శివ బాలాజీ, ఆదర్శ్ చివరి వరకు పోటీ పడగా శివబాలాజీ 3 కోట్ల 34 లక్షల పైచిలుకు ఓట్లతో విజేతగా అవతరించారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగులతో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form