In the task of bigg boss prince siva balaji weared maxi dress.
ఇంటిలో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదర్శ్‌కు బిగ్‌బాస్ కొత్త టాస్క్ అప్పగించారు. ఒక వ్యక్తి ఏమి మాట్లాడాలనుకొన్నా పాటల రూపంలోనే మాట్లాడాలి. మగవాళ్లు నైటీలు ధరించాలి. ఇద్దరు వ్యక్తుల చేతులకు బేడీలు వేసి కండ్లకు గంతలు కట్టాలి అనే ఆదేశాలను బిగ్ బాస్ జారీ చేశారు.