Bigg Boss Telugu : Adarsh As 4th Captain In Bigg Boss House

Filmibeat Telugu 2017-08-05

Views 3

Biggboss Telugu reality show reached to 20th episode. Biggboss punished Mumaith Khan, Prince for not following the rules. As part of the game, Aadarsh elected as new captain. Mahesh katti said that after Biggboss he is going to write a book.

..బిగ్‌బాస్‌ ఇంటిలో సభ్యులు నిబంధనల ఉల్లంఘటనలకు పాల్పడుతున్నారనే కారణంతో కెప్టెన్ ప్రిన్స్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించాడు..రూల్స్ ఫాలో అయ్యేలా చేసే భాద్యత నీది.ఒకవేళ వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదంటే నీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బిగ్ బాస్ ప్రిన్స్ కు హెచ్చరించాడు

Share This Video


Download

  
Report form