Kajal Aggarwal gives clarity over pregnancy ప్రెగ్నెన్సీపై కాజల్ క్లారిటీ

Filmibeat Telugu 2017-09-22

Views 2.7K

Actress Kajal Aggarwal gives clarity on her sister Nisha Aggarwal's pregnancy. Nisha is now pregnant. she going to blessed with baby anytime. This news shared by Kajal in social media.
కాజల్ అగర్వాల్... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కాజల్ అగర్వాల్ పేరు తెలియని వాళ్లు ఉండరు.... ఆమే అన్నీ భాషల సినిమాలలో దూసుకెల్తుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తన 50వ చిత్రాన్ని పూర్తి చేసుకొన్నది. తమిళంలో అజిత్‌తో నటించిన వివేకం చిత్రం విజయఢంకా మోగిస్తున్నది.

Share This Video


Download

  
Report form