Kajal Aggarwal Fiance Gautam Kitchlu's Full Details

Filmibeat Telugu 2020-10-07

Views 16.3K

South Star Herione Kajal Aggarwal getting married soon. Reports suggest that This Indian 2 Heroine got engaged to Business Man Gautam. Kajal posted that, I said yes. It gives me immense joy to share that I am getting married to Gautam Kitchlu, on October 30, 2020 in Mumbai, in a small, private ceremony surrounded by our immediate families.
#KajalAggarwal
#GautamKitchlu
#KajalAggarwalMarriage
#KajalAggarwalWedding
#BusinessmanGautamKitchlu
#Tollywood

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ భర్తకు సంబంధించిన వివరాలతో పాటు పెళ్లి డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేసింది.కాజల్ అగర్వాల్ మంగళవారం స్పందిస్తూ తన పెళ్ళి వార్తలు నిజమే అని,గౌతమ్ కిచ్లూ తో ముంబైలో అక్టోబర్ 30వ తేదీన నిరాడంబరంగా తమ పెళ్లి జరుగుతుంది అని సెన్సేషనల్ ప్రకటన చేయడంతో గతంలో వచ్చిన రూమర్లకు బలం చేకూరింది. కాజల్ పెళ్ళి ప్రకటన చేసిన వెంటనే.. గౌతమ్ కిచ్లు ఎవరో తెలుసుకోవడంపై సినీప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.

Share This Video


Download

  
Report form