YSRCP planning YSR Kutumbam And Missed Calls Movement :PK ఇప్పుడైనా సక్సెస్ అవుతాడా!|Oneindia Telugu

Oneindia Telugu 2017-09-14

Views 1

PK advised Jagan to strengthen the party by implementing 'YSR Kutumbam' plan successfully and to introduce 'Missed Calls Movement' to register 1 crore membership before Jagan starts his Padayatra.
ఏరి కోరి మరీ తెచ్చుకున్న పీకే వైసీపీకి ప్లస్ అయ్యారా? మైనస్ అయ్యారా? అంటే.. ఇప్పటిదాకా పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులను చూస్తే మాత్రమే ప్రతికూల సమాధానమే వస్తోంది. ఆయన పార్టీతో జత కలిసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ పార్టీకి బూస్టింగ్ ఇవ్వలేకపోయారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS