Adah sarma is not getting any offers from tollywood and bollywood. Now she is doing commercial adds.
బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి..అక్కడ అదృష్టాన్ని పరిక్షించుకుని.. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరపై ఎటాక్ చేసిన ముద్దుగుమ్మ అదా శర్మ. ఈ అమ్మడి అదృష్టం ఏమిటో గాని చూడటానికి అందంగా అందరికి నచ్చేలా ఉన్నా ఛాన్సులు మాత్రం అంత పెద్దగా లేవు.